Hyderabad: హైదరాబాద్‌లో సినీనటి రకుల్‌ సందడి

సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేశారు. కావూరిహిల్స్‌ 100ఫీట్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన మిల్లెట్‌ ఫుడ్‌ రెస్టరంట్‌ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. రకుల్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ ఫొటోలు..

Updated : 16 Apr 2024 16:43 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని