Ramadan : రంజాన్‌ వేడుకలు.. భక్తిశ్రద్ధలతో ముస్లింల ప్రార్థనలు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌లోని మీర్‌ ఆలం ఈద్గా, చార్మినార్‌, మక్కా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ చిత్రాలు.. 

Updated : 11 Apr 2024 17:31 IST
1/19
మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, షబ్బీర్‌ అలీ 
మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, షబ్బీర్‌ అలీ 
2/19
మక్కా మసీదు వద్ద జాతీయ పతాకంతో ముస్లిం సోదరులు
మక్కా మసీదు వద్ద జాతీయ పతాకంతో ముస్లిం సోదరులు
3/19
మక్కా మసీదు వద్ద..
మక్కా మసీదు వద్ద..
4/19
5/19
మక్కా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
మక్కా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
6/19
చార్మినార్‌ వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
చార్మినార్‌ వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
7/19
8/19
9/19
సికింద్రాబాద్ చిలకలగూడ ఈద్గా  మైదానంలో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు...
సికింద్రాబాద్ చిలకలగూడ ఈద్గా  మైదానంలో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు...
10/19
11/19
12/19
కంటోన్మెంట్ బాలమురాయ్ ఈద్గా మైదానంలో..
కంటోన్మెంట్ బాలమురాయ్ ఈద్గా మైదానంలో..
13/19
14/19
15/19
16/19
రంజాన్ సందర్భంగా  పబ్లిక్ గార్డెన్ మసీదులో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
రంజాన్ సందర్భంగా  పబ్లిక్ గార్డెన్ మసీదులో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
17/19
18/19
19/19

మరిన్ని