Ramoji Rao: సినీ ప్రముఖులతో రామోజీరావు.. ఫొటోలు

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు(88) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వివిధ సందర్భాల్లో పలువురు సినీ ప్రముఖులతో దిగిన ఫొటోలు...

Updated : 08 Jun 2024 15:10 IST
1/19
నటుడు గోపీచంద్‌ వివాహానికి హాజరైన రామోజీరావు

2/19
సిరివెన్నెల సీతారామశాస్త్రికి ‘ఆనందం’ చిత్రం అవార్డును అందిస్తున్న రామోజీరావు

3/19
ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రముఖ నటుడు చిరంజీవి, చిత్రంలో రామోజీరావు

4/19
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, చిరంజీవిలతో ముచ్చటిస్తున్న రామోజీరావు

5/19
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకు జ్ఞాపికను అందజేస్తున్న రామోజీరావు

6/19
దివంగత నేత ఎన్టీ రామారావుతో రామోజీరావు..

7/19
ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, రామోజీరావు తదితరులు

8/19
కార్యక్రమంలో మాట్లాడుతున్న రామోజీరావు
కార్యక్రమంలో మాట్లాడుతున్న రామోజీరావు
9/19
 ‘ప్రతిఘటన’ చిత్రం 100 రోజుల వేడుకలో.. జ్ఞాపికను అందుకుంటున్న రామోజీరావు 

10/19
చంద్రబాబు, కవి సీ నారాయణరెడ్డిలతో రామోజీరావు

11/19
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును పరామర్శిస్తున్న రామోజీరావు

12/19
ప్రముఖ నటుడు చిరంజీవిని పలకరిస్తున్న రామోజీరావు

13/19
రామోజీరావుకు స్వాగతం పలుకుతున్న లోక్‌ సభ మాజీ స్పీకర్‌ బాలయోగి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, చంద్రబాబు, 

14/19
సినీ నటులతో రామోజీరావు
సినీ నటులతో రామోజీరావు
15/19
ప్రతిఘటన 200వ రోజు విజయోత్సవ వేడుకలో ప్రముఖ నటుడు రాజ్‌కుమార్‌తో పాల్గొన్న రామోజీరావు

16/19
ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతున్న రామోజీరావు, చిత్రంలో రామానాయుడు.

17/19
ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న కైకాల సత్యనారాయణలతో రామోజీరావు 

18/19
ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు, రమాదేవి

19/19
ప్రముఖ కన్నడ నటుడు రాజ్‌కుమార్‌కు పెయింటింగ్‌ను అందిస్తున్న రామోజీరావు

మరిన్ని