Ramoji Rao: రాజకీయ ప్రముఖులతో రామోజీరావు.. ఫొటోలు

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు(88) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వివిధ  సందర్భాల్లో పలువురు రాజకీయ ప్రముఖులతో దిగిన ఫొటోలు...

Updated : 08 Jun 2024 15:13 IST
1/26
భారాస అధినేత కేసీఆర్‌తో రామోజీరావు
భారాస అధినేత కేసీఆర్‌తో రామోజీరావు
2/26
 కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌తో..

3/26
ప్రధాని మోదీతో రామోజీరావు, చిత్రంలో వెంకయ్యనాయుడు

4/26
కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలతో రామోజీరావు, చిత్రంలో వెంకయ్యనాయుడు

5/26
కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో.. 
కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో.. 
6/26
రామోజీరావుతో  సీఎం రేవంత్‌రెడ్డి.. చిత్రంలో ఈనాడు ఎండీ కిరణ్‌

7/26
అప్పటి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, రామోజీరావు

8/26
దాసరి నారాయణరావుతో రామోజీరావు
దాసరి నారాయణరావుతో రామోజీరావు
9/26
అప్పటి గవర్నర్‌ కుముద్‌బెన్ జోషీతో మాట్లాడుతున్న రామోజీరావు

10/26
కేంద్ర మంత్రి అమిత్‌ షాతో రామోజీరావు కేంద్ర మంత్రి అమిత్‌ షాతో రామోజీరావు
11/26
భారత మాజీ రాష్ట్రపతి  ఏపీజే అబ్దుల్‌ కలాంకు జ్ఞాపికను అందిస్తున్న ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, చిత్రంలో తెదేపా అధినేత చంద్రబాబు

12/26
ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు

13/26
ఓ కార్యక్రమంలో చంద్రబాబుతో  రామోజీరావు, చిత్రంలో దేవేందర్‌ గౌడ్‌

14/26
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాతో సమావేశమైన రామోజీరావు, చంద్రబాబు

15/26
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో రామోజీరావు..

16/26
దివంగత నేత కొణిజేటి రోశయ్య,  రామోజీరావు...  

17/26
18/26
వెంకయ్యనాయుడితో రామోజీరావు
వెంకయ్యనాయుడితో రామోజీరావు
19/26
ప్రతినిధులతో కలిసి ఈటీవీ స్టూడియోను పరిశీలిస్తున్న రామోజీరావు

20/26
21/26
22/26
23/26
24/26
విదేశీ ప్రతినిధులతో రామోజీరావు
విదేశీ ప్రతినిధులతో రామోజీరావు
25/26
ఏపీ సీఎం చంద్రబాబు, రామోజీరావు
ఏపీ సీఎం చంద్రబాబు, రామోజీరావు
26/26
కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి,  కృష్ణకాంత్‌లతో రామోజీరావు

మరిన్ని