Ravi teja: రవితేజ

తెలుగులో వరుస చిత్రాలు చేస్తూ మాస్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా అలరిస్తున్న కథానాయకుడు రవితేజ (Ravi teja). జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన నటించిన సినిమాలు ఏడాదికి ఒకట్రెండు కచ్చితంగా విడుదలవుతాయి. ఇప్పుడు ‘రావణాసుర’తో అలరించేందుకు సిద్ధమైన ఆయన ఈ ఏడాది ‘టైగర్‌ నాగేశ్వరరావు’గానూ సందడి చేయనున్నారు.

Updated : 06 Apr 2023 13:55 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15
Tags :

మరిన్ని