Republic Day : తెలుగు రాష్ట్రాల్లో రిపబ్లిక్‌ డే వేడుకలు

రిపబ్లిక్‌ డే వేడుకలు శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. అదేవిధంగా పలు పార్టీ కార్యాలయాల్లోనూ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ చిత్రాలు మీకోసం.. 

Updated : 26 Jan 2024 13:00 IST
1/52
కర్నూలు జిల్లా పెద్దకడబూరులో..
కర్నూలు జిల్లా పెద్దకడబూరులో..
2/52
3/52
కర్నూలు జిల్లా రేంజ్ డీజీఐ  కార్యాలయంలో.. కర్నూలు జిల్లా రేంజ్ డీజీఐ కార్యాలయంలో..
4/52
కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో..
కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో..
5/52
6/52
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో..
7/52
కడప జిల్లా కలసపాడులో..
కడప జిల్లా కలసపాడులో..
8/52
9/52
10/52
11/52
కర్నూలు జిల్లా ఆదోనిలో.. కర్నూలు జిల్లా ఆదోనిలో..
12/52
కర్నూలులోని ఎమ్మిగనూరులో..
కర్నూలులోని ఎమ్మిగనూరులో..
13/52
14/52
15/52
16/52
కర్నూలులో..
కర్నూలులో..
17/52
18/52
19/52
గణతంత్ర వేడకల్లో పాల్గొన్న మేయర్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తదితరులు
గణతంత్ర వేడకల్లో పాల్గొన్న మేయర్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తదితరులు
20/52
21/52
బంజారాహిల్స్‌ సాగర్‌ సొసైటీలోని బచ్‌పన్‌ స్కూల్‌లో నిర్వహించిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు
బంజారాహిల్స్‌ సాగర్‌ సొసైటీలోని బచ్‌పన్‌ స్కూల్‌లో నిర్వహించిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు
22/52
23/52
24/52
25/52
ఉండవల్లిలో  జాతీయ జెండాను ఆవిష్కరించిన తెదేపా అధినేత చంద్రబాబు ఉండవల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెదేపా అధినేత చంద్రబాబు
26/52
కారేపల్లిలో..
కారేపల్లిలో..
27/52
జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌
జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌
28/52
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ , నాదెండ్ల మనోహర్‌ తదితరులు
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ , నాదెండ్ల మనోహర్‌ తదితరులు
29/52
చిన్నారులతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
చిన్నారులతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
30/52
గాంధీభవన్‌ వద్ద.. 
గాంధీభవన్‌ వద్ద.. 
31/52
తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న కేటీఆర్‌ తదితరులు
తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న కేటీఆర్‌ తదితరులు
32/52
జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌ రెడ్డి తదితరులు
జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌ రెడ్డి తదితరులు
33/52
తెలంగాణ సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎస్‌ శాంతికుమారి
తెలంగాణ సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎస్‌ శాంతికుమారి
34/52
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
35/52
తిరుమలలో..
తిరుమలలో..
36/52
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో..
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో..
37/52
38/52
కర్నూలులోని భాజపా కార్యాలయంలో..
కర్నూలులోని భాజపా కార్యాలయంలో..
39/52
కర్నూలు జిల్లా గోనెగండ్లలో..
కర్నూలు జిల్లా గోనెగండ్లలో..
40/52
కర్నూలు జిల్లా ఆలూరు..
కర్నూలు జిల్లా ఆలూరు..
41/52
నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో  జాతీయ జెండాకు వందనం చేస్తున్న జిల్లా కలెక్టర్ హరి నారాయణన్
నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో  జాతీయ జెండాకు వందనం చేస్తున్న జిల్లా కలెక్టర్ హరి నారాయణన్
42/52
43/52
తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్లో ..
తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్లో ..
44/52
45/52
పత్తికొండ కోర్టులో  జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి దివ్య
పత్తికొండ కోర్టులో  జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి దివ్య
46/52
ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలంలోని  ఐటీడీఏ ప్రాంగణంలో.. 
ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలంలోని  ఐటీడీఏ ప్రాంగణంలో.. 
47/52
స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు
స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు
48/52
ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో..
ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో..
49/52
50/52
భువనగిరి జిల్లా కేంద్రంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ హనుమంత్ కె. జెండాకే
భువనగిరి జిల్లా కేంద్రంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ హనుమంత్ కె. జెండాకే
51/52
కర్నూలు జిల్లా సీ బెళగల్‌
కర్నూలు జిల్లా సీ బెళగల్‌
52/52
ఎదులాపురం..
ఎదులాపురం..

మరిన్ని