Republic Day: ఏపీలో సందడిగా జెండా పండగ

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు.

Updated : 26 Jan 2023 19:43 IST
1/46
కర్నూల్‌లో... కర్నూల్‌లో...
2/46
3/46
ఒంగోలులో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఒంగోలులో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
4/46
5/46
కాకినాడలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. కాకినాడలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
6/46
ఏలూరులో.. ఏలూరులో..
7/46
విశాఖలో.. విశాఖలో..
8/46
ఏపీ హైకోర్టులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏపీ హైకోర్టులో గణతంత్ర దినోత్సవ వేడుకలు
9/46
10/46
తిరుమలలో.. తిరుమలలో..
11/46
తిరుపతిలో.. తిరుపతిలో..
12/46
13/46
విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
14/46
15/46
16/46
అనంతపురంలో.. అనంతపురంలో..
17/46
18/46
ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు
19/46
20/46
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్
21/46
22/46
23/46
24/46
25/46
26/46
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
27/46
28/46
29/46
30/46
31/46
32/46
33/46
భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
34/46
జాతీయ జెండాకు వందనం చేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ పూనం మాలకొండయ్య జాతీయ జెండాకు వందనం చేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ పూనం మాలకొండయ్య
35/46
జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యె మోషేన్‌రాజు జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యె మోషేన్‌రాజు
36/46
జెండాకు వందనం చేస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ జెండాకు వందనం చేస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌
37/46
38/46
సచివాలయం ఒకటో బ్లాక్ ఎదుట జెండాకు వందనం చేస్తున్న సీఎస్‌ జవహర్ రెడ్డి సచివాలయం ఒకటో బ్లాక్ ఎదుట జెండాకు వందనం చేస్తున్న సీఎస్‌ జవహర్ రెడ్డి
39/46
40/46
నెల్లూరులో... నెల్లూరులో...
41/46
42/46
మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌
43/46
44/46
45/46
46/46

మరిన్ని