Hyderabad: రెస్టారంట్ ప్రారంభోత్సవంలో మెరిసిన నటి వర్ష
హైదరాబాద్: మణికొండలో ‘పాకశాస్త్రం’ రెస్టారంట్‌ను జబర్దస్త్ ఫేమ్, సినీ నటి వర్ష ప్రారంభించారు. విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్‌గా నిలుస్తుందని నటి అన్నారు. అనంతరం ఆమె ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. నిర్వహకులు రాజు బడుగు, ప్రముఖులు, తదితరులు హాజరయ్యారు. ఫొటోలు..
Updated : 10 Jun 2024 19:45 IST
1/11
![వంటకాలను రుచి చూస్తున్న నటి వర్ష..](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/galleri14dlkfjkjf/10424ph11.jpg)
2/11
![సరికొత్త వంటకాలు..](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/galleri14dlkfjkjf/10424ph10.jpg)
3/11
![వంటకం రుచి బాగుందని చెబుతున్న నటి..](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/galleri14dlkfjkjf/10424ph9.jpg)
4/11
![రెస్టారంట్‌లోని వివిధ రకాల వంటకాలు..](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/galleri14dlkfjkjf/10424ph8.jpg)
5/11
![](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/galleri14dlkfjkjf/10424ph7.jpg)
6/11
![రిబ్బన్ కట్ చేస్తున్న నటి, నిర్వాహకులు..](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/galleri14dlkfjkjf/10424ph6.jpg)
7/11
![ఫొటోలకు పోజులిస్తున్న వర్ష..](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/galleri14dlkfjkjf/100624galhydmsh19.jpg)
8/11
![రెస్టారంట్ ప్రారంభోత్సవంలో మెరిసిన బ్యూటీ..](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/galleri14dlkfjkjf/100624galhydmsh20.jpg)
9/11
![నిర్వాహకులతో నటి వర్ష..](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/galleri14dlkfjkjf/10424ph3.jpg)
10/11
![జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటి, నిర్వాహకులు..](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/galleri14dlkfjkjf/10424ph2.jpg)
11/11
![నోరూరించే వంటకం..](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/galleri14dlkfjkjf/10424ph1.jpg)
Tags :
మరిన్ని
-
ఎగ్జిబిషన్లో మెరిసిన అందాల భామలు
-
మాదాపూర్‌లో ఘనంగా ఫ్యాషన్ టెక్నాలజీ ఎగ్జిబిషన్
-
ఎగ్జిబిషన్లో మెరిసిన సినీ నటీమణులు
-
ఫ్యాషన్ షోలో సినీ తారల సందడి
-
కర్టెన్ రైజర్ ఈవెంట్లో మెరిసిన నటి రాశీ సింగ్
-
ఫర్నిచర్ స్టోర్‌లో మెరిసిన అందాల భామలు
-
ఉత్సాహంగా సాఫ్ట్వేర్ సంస్థ వార్షికోత్సవం
-
బంజారాహిల్స్‌లో సందడి చేసిన మోడల్స్
-
సాయి సేవాసంఘ్ ఆర్గనేజేషన్ కర్టెన్ రైజర్ ఈవెంట్
-
వస్త్ర ప్రదర్శనలో మెరిసిన నటి రాశి
-
మాదాపూర్‌లో సందడి చేసిన సినీ తారలు
-
ఖమ్మంలో సందడి చేసిన నటి సంయుక్త
-
ఎగ్జిబిషన్లో మెరిసిన అందాల భామలు
-
గండిపేట సీబీఐటీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
-
అత్తాపూర్‌లో సందడి చేసిన నటి ఫరియా
-
ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మలు
-
ఘనంగా మేకప్ స్టూడియో స్నాతకోత్సవం
-
బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్ ప్రారంభం
-
శిల్పకళా వేదికలో కూచిపూడి నృత్య ప్రదర్శన
-
‘జామ్ జంక్షన్’ కర్టెన్ రైజర్ ఈవెంట్
-
ఖాజాగూడలో సందడి చేసిన నటి అనుపమ
-
కర్టెన్ రైజర్ ఈవెంట్లో మెరిసిన ముద్దుగుమ్మలు
-
ఉత్సాహంగా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు.. విద్యార్థినుల సందడి
-
జ్యువెల్లరీ ఎగ్జిబిషన్లో మెరిసిన అందాలు
-
శ్రీ చక్రా దమిల్క్ ప్రోడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సత్యదేవ్
-
ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవం.. విద్యార్థుల సందడి
-
గచ్చిబౌలిలో ఘనంగా ఫర్నిచర్ స్టోర్ ప్రారంభోత్సవం
-
‘ఇంటీరియర్ డిజైనర్స్’ ఎగ్జిబిషన్ ప్రారంభం
-
ఎగ్జిబిషన్లో మెరిసిన అందాల భామలు
-
ఘనంగా ‘సమన్వయ’ ఈవెంట్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్‌పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్‌పేట్‌లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..