Revanth reddy: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. తొలుత సీఎంగా రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు.

Updated : 07 Dec 2023 17:16 IST
1/15
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
2/15
ఉపముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం ఉపముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం
3/15
మంత్రిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం మంత్రిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం
4/15
మంత్రిగా దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం మంత్రిగా దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం
5/15
మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రమాణ స్వీకారం మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
6/15
మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రమాణ స్వీకారం మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రమాణ స్వీకారం
7/15
మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారం మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
8/15
మంత్రిగా పొన్నం ప్రభాకర్‌ ప్రమాణ స్వీకారం మంత్రిగా పొన్నం ప్రభాకర్‌ ప్రమాణ స్వీకారం
9/15
మంత్రిగా కొండా సురేఖ ప్రమాణ స్వీకారం మంత్రిగా కొండా సురేఖ ప్రమాణ స్వీకారం
10/15
మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం
11/15
మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం
12/15
మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం
13/15
14/15
15/15

మరిన్ని