Skanda: ‘స్కంద’ చిత్ర ప్రీరిలీజ్‌ థండర్‌ వేడుక

రామ్‌ పోతినేని కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్కంద’. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. శ్రీలీల కథానాయిక. సయీ మంజ్రేకర్‌, శ్రీకాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ థండర్‌ వేడుకను నిర్వహించారు. చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Updated : 27 Aug 2023 00:49 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని