Saindhav: ‘సైంధవ్‌’ చిత్ర బృందం ప్రెస్‌మీట్‌

వెంకటేష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్‌’. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా కథానాయికలు. బేబీ సారా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం అమరావతిలోని భారతినగర్‌లోని నవోటెల్‌లోని అమరావతి హాల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు విశేషాలను పంచుకున్నారు.

Updated : 11 Dec 2023 13:07 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని