Sarkaru Naukari: ‘సర్కారు నౌకరి’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

గాయని సునీత (Singer Sunitha) తనయుడు ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించిన చిత్రం ‘సర్కారు నౌకరి’ (Sarkaaru Noukari). గంగనమోని శేఖర్ దర్శకుడు. భావన వళపండల్‌ కథానాయిక. 2024 జనవరి 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ (Sarkaaru Noukari Trailer) లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. 

Updated : 20 Dec 2023 20:50 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని