Hyderabad: బంజారాహిల్స్‌లో ‘సరోజ్ ఫ్యాబ్రిక్స్’ స్టోర్‌ ప్రారంభం

హైదరాబాద్: ముంబయిలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను శనివారం సినీనటి సోనియా సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నూతన వస్త్రాలతో ఫొటోలకు పోజులిచ్చారు. చిత్రాలు..

Updated : 21 Apr 2024 14:42 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని