Satyabhama Trailer: ‘సత్యభామ’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

కాజల్‌ అగర్వాల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటించిన చిత్రం ‘సత్యభామ’. సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్‌ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేసింది. బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి, నవీన్‌ చంద్ర, నటీనటులు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 24 May 2024 20:46 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని