Hyderabad: రవీంద్ర భారతిలో ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు

హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో అబిడ్స్‌‘ స్లెట్ ద స్కూల్’ ఆధ్వర్యంలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, చిన్నారులు నృత్య ప్రదర్శనలు చేసి సందడి చేశారు. అనంతరం చిన్నారులు ఆటపాటలతో అలరించారు. స్కూల్‌ ఛైర్మన్ వాసిరెడ్డి అమర్నాథ్ వార్షికోత్సవాలను పర్యవేక్షించారు. ఫొటోలు..

Updated : 01 Mar 2024 20:11 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని