Hyderabad: ఘనంగా ‘సిల్క్‌ అండ్‌ కాటన్‌ ఫ్యాబ్‌ ఆఫ్‌ ఇండియా’ వస్త్ర ప్రదర్శన

హైదరాబాద్‌: క్రాప్ట్స్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్- గుజరాత్ నేతృత్వంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో 6 రోజుల సిల్క్ అండ్ కాటన్ ఫ్యాబ్ ఆఫ్ ఇండియా వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఆదివారం నటి సౌమ్య జాను వస్త్ర ప్రదర్శనను ప్రారంభించి సందడి చేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 05 May 2024 15:43 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని