Hyderabad: ఘనంగా ‘సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌’.. తారల సందడి

హైదరాబాద్‌లో ‘సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌’ ఈవెంట్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటులు తణికెళ్ల భరణి, మురళీ మోహన్‌, మంచు లక్ష్మీ, నిర్మాత అల్లు అరవింద్‌, నటులు, ప్రముఖులు, తదితరులు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 22 Mar 2024 22:20 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని