Telangana Formation Day: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి పదేళ్లు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలు..

Updated : 02 Jun 2024 20:02 IST
1/22
తెలంగాణ భవన్‌లో అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తున్న కేసీఆర్‌

2/22
స్తూపానికి నమస్కరిస్తున్న కేసీఆర్‌..
స్తూపానికి నమస్కరిస్తున్న కేసీఆర్‌..
3/22
మాట్లాడుతున్న కేసీఆర్‌..
మాట్లాడుతున్న కేసీఆర్‌..
4/22
స్తూపానికి నమస్కరిస్తున్న కేటీఆర్‌..
స్తూపానికి నమస్కరిస్తున్న కేటీఆర్‌..
5/22
ఖమ్మం జిల్లా కేంద్రంలోని అమరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌ తదితరులు

6/22
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంక 

7/22
భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంలో అమరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న  కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల 

8/22
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్

9/22
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్

10/22
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ తదితరులు

11/22
నిజామాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దశాబ్ది వేడుకల్లో నృత్యాలు చేస్తున్న చిన్నారులు

12/22
 శ్రీకృష్ణ, గోపికలుగా నృత్యాలతో అలరిస్తున్న చిన్నారులు

13/22
నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సీపీ తరుణ్‌జోషి

14/22
పోలీసుల నుంచి గౌరవ  వందనం స్వీకరిస్తున్న సీపీ తరుణ్‌జోషి

15/22
చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేస్తున్నసీపీ తరుణ్‌జోషి

16/22
మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ పమేల సత్పతి

17/22
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేస్తున్న కలెక్టర్‌ పమేల సత్పతి

18/22
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ పమేల సత్పత్తి

19/22
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన  జిల్లా కలెక్టర్‌, మెజిస్ట్రేట్ శ్రీ హనుమంత్ కే.జెండగే 

20/22
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేస్తున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

21/22
భువనగిరి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్ హనుమంతు కే జెండగే,  డీసీపీ రాజీవ్ చంద్ర, ఆర్డీవో  అమరేందర్, భువనగిరి  ఎమ్మార్వో అంజిరెడ్డి

22/22
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన  కలెక్టర్ రాజార్షి షా , ఎస్పీ గౌస్ ఆలం

మరిన్ని