TS News: తెలంగాణ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా

గ్రామ పంచాయతీలో సర్పంచులు అభివృద్ధి చేసిన పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో శాసన సభ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నుంచి శాసన సభ వైపు దూసుకెళ్లి,  రోడ్డు మధ్యలో బైఠాయించడానికి ప్రయత్నించిన సర్పంచులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ చిత్రాలు.. 

Updated : 22 Feb 2024 14:10 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని