Telangana formation day: తెలంగాణ దశాబ్ది వేడుకలు.. సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి పదేళ్లు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి నివాళులర్పించారు. ఆ ఫొటోలు..

Updated : 02 Jun 2024 19:59 IST
1/18
అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
2/18
గన్‌ పార్కు వద్ద సీఎం, మంత్రులు
గన్‌ పార్కు వద్ద సీఎం, మంత్రులు
3/18
ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ
ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ
4/18
నివాళులు అర్పిస్తున్న మంత్రి పొంగులేటి..
నివాళులు అర్పిస్తున్న మంత్రి పొంగులేటి..
5/18
హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌
హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌
6/18
నివాళులర్పిస్తున్న మంత్రులు..
నివాళులర్పిస్తున్న మంత్రులు..
7/18
నివాళి అర్పిస్తున్న దృశ్యం..
నివాళి అర్పిస్తున్న దృశ్యం..
8/18
నివాళులర్పిస్తున్న మహిళా నాయకులు..
నివాళులర్పిస్తున్న మహిళా నాయకులు..
9/18
కాంగ్రెస్‌ నాయకులు..
కాంగ్రెస్‌ నాయకులు..
10/18
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌రాస్‌
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌రాస్‌
11/18
నివాళి అర్పిస్తున్న సీపీఐ నేత నారాయణ
నివాళి అర్పిస్తున్న సీపీఐ నేత నారాయణ
12/18
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
13/18
నినాదాలు చేస్తన్న వివిధ సంఘాలు, నాయకులు..
నినాదాలు చేస్తన్న వివిధ సంఘాలు, నాయకులు..
14/18
సెల్ఫీలు దిగుతున్న మహిళా నాయకులు..
సెల్ఫీలు దిగుతున్న మహిళా నాయకులు..
15/18
నినాదాలు చేస్తున్న నాయకులు..
నినాదాలు చేస్తున్న నాయకులు..
16/18
నివాళి అర్పిస్తున్న నాయకులు, సంఘాల నేతలు..
నివాళి అర్పిస్తున్న నాయకులు, సంఘాల నేతలు..
17/18
నివాళులర్పిస్తున్న విద్యార్థి నాయకులు..
నివాళులర్పిస్తున్న విద్యార్థి నాయకులు..
18/18
పూలు చల్లుతున్న యువతులు..
పూలు చల్లుతున్న యువతులు..

మరిన్ని