TS Inter Exams : తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు.. కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు (TS Inter Exams) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు ఇవి జరగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆ చిత్రాలు.. 

Updated : 28 Feb 2024 14:05 IST
1/35
మోహిదీపట్నంలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
మోహిదీపట్నంలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద..
2/35
3/35
పరీక్ష రాసేందుకు  కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు
పరీక్ష రాసేందుకు  కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు
4/35
5/35
6/35
హాల్‌టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు
హాల్‌టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు
7/35
8/35
కూకట్ పల్లిలో..
కూకట్ పల్లిలో..
9/35
10/35
11/35
12/35
13/35
14/35
సికింద్రాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
సికింద్రాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
15/35
పరీక్ష రాసేందుకు హాజరైన విద్యార్థులు
పరీక్ష రాసేందుకు హాజరైన విద్యార్థులు
16/35
విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్లు తనిఖీ చేస్తున్న సిబ్బంది
విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్లు తనిఖీ చేస్తున్న సిబ్బంది
17/35
విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్లను తనిఖీ చేస్తున్న సిబ్బంది
విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్లను తనిఖీ చేస్తున్న సిబ్బంది
18/35
19/35
20/35
సరూర్‌నగర్‌ జూనియర్‌ ప్రభుత్వ కళాశాల వద్ద..
సరూర్‌నగర్‌ జూనియర్‌ ప్రభుత్వ కళాశాల వద్ద..
21/35
పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు
పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు
22/35
23/35
పరీక్ష కేంద్రం వద్ద తలుపుకు తాళం వేస్తున్న సిబ్బంది
పరీక్ష కేంద్రం వద్ద తలుపుకు తాళం వేస్తున్న సిబ్బంది
24/35
25/35
అబిడ్స్‌లోని మహబూబియా కళాశాల వద్ద..
అబిడ్స్‌లోని మహబూబియా కళాశాల వద్ద..
26/35
తమ హాల్‌టికెట్లను చూపుతున్న విద్యార్థినులు
తమ హాల్‌టికెట్లను చూపుతున్న విద్యార్థినులు
27/35
28/35
29/35
పరీక్షకేంద్రం వద్ద హాల్‌టికెట్‌ నంబర్లు సరిచూసుకుంటున్న విద్యార్థినులు
పరీక్షకేంద్రం వద్ద హాల్‌టికెట్‌ నంబర్లు సరిచూసుకుంటున్న విద్యార్థినులు
30/35
31/35
పరీక్షకు హాజరైన దివ్యాంగ విద్యార్థిని
పరీక్షకు హాజరైన దివ్యాంగ విద్యార్థిని
32/35
33/35
34/35
హబ్సీగూడలోని శ్రీ చైతన్య కళాశాల వద్ద..
హబ్సీగూడలోని శ్రీ చైతన్య కళాశాల వద్ద..
35/35

మరిన్ని