Tirupati: ఘనంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు

తిరుపతి: తిరుపతి ఆవిర్భావ వేడుకలను తితిదే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ వీధుల్లో మహిళలు, ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఏటా ‘తిరుపతి పండగ’ను క్రమం తప్పకుండా నిర్వహించాలని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, అధికారులు అన్నారు. ఫొటోలు..

Updated : 24 Feb 2024 15:43 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని