Telangana Assembly Elections 2023: ఓటు హక్కు వినియోగించుకున్న సినీ తారలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సినీతారలు ఆసక్తి చూపించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్‌లలో నిల్చొని, ఓటు వేశారు. అనంతరం సోషల్‌మీడియా వేదికగా.. ‘‘మేము మా బాధ్యత నిర్వర్తించాం. మరి మీరు?’’ అంటూ పోస్టులు పెట్టారు.

Updated : 30 Nov 2023 15:02 IST
1/29
మంచు లక్ష్మి మంచు లక్ష్మి
2/29
రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు
3/29
రాజశేఖర్‌ కుటుంబం.. రాజశేఖర్‌ కుటుంబం..
4/29
ప్రముఖ హీరో మహేశ్‌బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ ప్రముఖ హీరో మహేశ్‌బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌
5/29
‘బేబీ’ దర్శకుడు సాయి రాజేశ్‌ ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేశ్‌
6/29
దర్శకుడు మారుతి దర్శకుడు మారుతి
7/29
కొరియోగ్రాఫర్‌ జానీ కొరియోగ్రాఫర్‌ జానీ
8/29
దర్శకుడు హరీశ్‌ శంకర్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌
9/29
రామ్‌ పోతినేని రామ్‌ పోతినేని
10/29
నానక్ రామ్ గూడ లో ఓటు వేసిన సినీ నటుడు నరేష్ నానక్ రామ్ గూడ లో ఓటు వేసిన సినీ నటుడు నరేష్
11/29
నటుడు రవితేజ నటుడు రవితేజ
12/29
నాని నాని
13/29
అభిషేక్‌ అగర్వాల్‌ అభిషేక్‌ అగర్వాల్‌
14/29
గోపీచంద్‌ గోపీచంద్‌
15/29
ఓటు వేసిన అనంతరం సిరా గుర్తును చూపిస్తున్న నాగార్జున, ఆయన సతీమణి అమల, తనయుడు నాగచైతన్య ఓటు వేసిన అనంతరం సిరా గుర్తును చూపిస్తున్న నాగార్జున, ఆయన సతీమణి అమల, తనయుడు నాగచైతన్య
16/29
భార్య, కుమార్తెలతోకలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన చిరంజీవి భార్య, కుమార్తెలతోకలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన చిరంజీవి
17/29
ఓటు వేసిన దర్శకుడు సుకుమార్‌,తబిత దంపతులు ఓటు వేసిన దర్శకుడు సుకుమార్‌,తబిత దంపతులు
18/29
నటి కావ్యా కల్యాణ్‌రామ్‌ నటి కావ్యా కల్యాణ్‌రామ్‌
19/29
ఓటు హక్కు వినియోగించుకున్న నిర్మాత బండ్ల గణేశ్‌ ఓటు హక్కు వినియోగించుకున్న నిర్మాత బండ్ల గణేశ్‌
20/29
ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు చూపిస్తున్న నిర్మాత ఎస్‌కేఎన్‌ ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు చూపిస్తున్న నిర్మాత ఎస్‌కేఎన్‌
21/29
ఓటు వేసిన సుధీర్‌బాబు, ప్రియదర్శిని దంపతులు ఓటు వేసిన సుధీర్‌బాబు, ప్రియదర్శిని దంపతులు
22/29
సిరా గుర్తు చూపిస్తున్న నటుడు సాయిధరమ్‌ తేజ్‌ సిరా గుర్తు చూపిస్తున్న నటుడు సాయిధరమ్‌ తేజ్‌
23/29
ఓటు వేసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ ఓటు వేసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ
24/29
జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్‌ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్‌
25/29
బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన అల్లు అర్జున్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన అల్లు అర్జున్‌
26/29
ఓటు వేసిన వెంకటేశ్‌ ఓటు వేసిన వెంకటేశ్‌
27/29
జూబ్లీహిల్స్‌ క్లబ్‌ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన నితిన్‌ జూబ్లీహిల్స్‌ క్లబ్‌ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన నితిన్‌
28/29
దర్శకుడు తేజ దర్శకుడు తేజ
29/29
నటి పూనమ్‌ కౌర్‌ నటి పూనమ్‌ కౌర్‌

మరిన్ని