Balakrishna: బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్‌ దర్శకులు

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్‌ దర్శకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి ఆయన అక్కడ భారీ మెజారిటీతో మూడోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్‌ దర్శకులు ఆయన్ని కలిసి అభినందించారు. అనిల్‌ రావిపూడి, బాబీ, గోపీచంద్‌ మలినేని బాలకృష్ణను కలిశారు. అంతకుముందు చంద్రబాబును ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఫొటోలు..

Updated : 07 Jun 2024 16:46 IST
1/5
బాలకృష్ణతో అనిల్‌ రావిపూడి..
బాలకృష్ణతో అనిల్‌ రావిపూడి..
2/5
చంద్రబాబును కలిసిన అశ్వనీదత్‌..
చంద్రబాబును కలిసిన అశ్వనీదత్‌..
3/5
బాలకృష్ణతో దర్శకుడు బాబీ..
బాలకృష్ణతో దర్శకుడు బాబీ..
4/5
బాలకృష్ణతో గోపీచంద్‌ మలినేని..
బాలకృష్ణతో గోపీచంద్‌ మలినేని..
5/5
బాలకృష్ణతో శ్రేయాస్‌ గ్రూప్‌ సీఎండీ శ్రీనివాస్‌..
బాలకృష్ణతో శ్రేయాస్‌ గ్రూప్‌ సీఎండీ శ్రీనివాస్‌..

మరిన్ని