Auto Expo: ఆటో ఎక్స్‌పోలో సందడి చేసిన టాప్ 10 కార్లు!
ఆసియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దిల్లీ ఆటో ఎక్స్పో 2023 (Auto Expo 2023) మూడేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. రెండేళ్లకోసారి నిర్వహించే వాహన ప్రదర్శన వాస్తవానికి 2022లో జరగాల్సి ఉన్నా.. కొవిడ్ కారణాలతో ఈ ఏడాదికి వాయిదా పడింది. జనవరి 13 నుంచి జనవరి 18 వరకు ఈ వాహన ప్రదర్శన ఉంటుంది. రెండు రోజుల (జనవరి 11- జనవరి 12) ముందు మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మరి, ఈ ఏడాది ఆటోఎక్స్పోలో ప్రదర్శించిన వాటిలో టాప్ 10 కార్లపై ఓ లుక్కేద్దామా..?
Updated : 13 Jan 2023 20:17 IST
1/10
![ఎంజీ మోటార్ ఇండియా మిడ్‌సైజ్ ఎస్యూవీ శ్రేణిలో హైబ్రిడ్ కారును ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఎంజీ ఈహెచ్ఎస్ హైబ్రిడ్ (MG eHS Hybrid) పేరుతో తీసుకొస్తున్న ఈ కారులో 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్, 16.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అమర్చారు.](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/Auto_Expo_2023/MGeHSHybrid.jpg)
2/10
![టాటా మోటార్స్ సియారా (Tata Sierra EV) పేరుతో కొత్త ఈవీని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. కాన్సెప్ట్ మోడల్ అని కంపెనీ చెబుతోంది. అంటే, ఈ మోడల్ మార్కెట్లోకి రావడానికి మరింత సమయం పట్టొచ్చు.](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/Auto_Expo_2023/TataSierraEVConcept.jpg)
3/10
![టాటా మోటార్స్ హారియర్ మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్ హారియర్ ఈవీ (Tata Harrier EV)ని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చేఏడాది ప్రథమార్థంలో కానీ హారియర్ ఈవీ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/Auto_Expo_2023/TataHarrierEV.jpg)
4/10
![టాటా మోటార్స్ కర్వ్ (Tata Curvv) పేరుతో కొత్త కారును ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. సెమీ ఎస్యూవీ శ్రేణిలో తీసుకొస్తున్న ఈ కారును వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేస్తారని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి.](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/Auto_Expo_2023/TataCurvv-1.jpg)
5/10
![మారుతీ సుజుకీ ఆటో ఎక్స్‌పోలో విద్యుత్తు ఎస్యూవీ కాన్సెప్ట్ ఈవీఎక్స్ (Maruti Suzuki EVX)ను ఆవిష్కరించింది. ఇది 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. 2025 నాటికి దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/Auto_Expo_2023/MSEVX.jpg)
6/10
![ఎంజీ మోటార్ ఇండియా సరికొత్త ఎంపీవీ మోడల్ యూనిక్7 (MG Euniq7)ను ప్రదర్శించింది. ఇందులో 6.4 కేజీల హైడ్రోజన్ సిలిండర్ అమర్చారు. ఇది 201హెచ్‌పీ శక్తిని విడుదల విడుదల చేస్తుంది. ఇందులో ఏడుగురు ప్రయాణించవచ్చు.](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/Auto_Expo_2023/MGEUNIQ7.jpg)
7/10
![కియా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో ఈవీ9 (Kia EV9)ను తీసుకొస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 450 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఐదు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/Auto_Expo_2023/KIAEV9.jpg)
8/10
![హ్యుందాయ్ గతేడాది విడుదల చేసిన అయోనిక్5 (Hyundai Ioniq5) ఈవీ మోడల్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కారు 7.6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 2022 సంవత్సరానికిగాను వరల్డ్ కార్ అవార్డ్స్‌లో మూడు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/Auto_Expo_2023/HyundaiIoniq5.jpg)
9/10
![చైనాకు చెందిన బీవైడీ ఇండియా సీల్ (BYD Seal) పేరిట ఈవీని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. 2023 చివరి త్రైమాసికంలో విడుదల చేయనున్నారు. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 700 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/Auto_Expo_2023/BYDSEAL.jpg)
10/10
![మారుతీ సుజుకీ సంస్థ జిమ్మీ, ఫ్రాంక్స్ పేరుతో రెండు కొత్త కార్లను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఫ్రాంక్స్ బుకింగ్స్ ఏప్రిల్ నుంచి, జిమ్మీ బుకింగ్స్ మే నుంచి ప్రారంభంకానున్నాయి.](https://assets.eenadu.net/photo_gallery/Life_Style/Auto_Expo_2023/MSJimmy-Fronx.jpg)
మరిన్ని
-
ఎగ్జిబిషన్లో మెరిసిన అందాల భామలు
-
మాదాపూర్‌లో ఘనంగా ఫ్యాషన్ టెక్నాలజీ ఎగ్జిబిషన్
-
ఎగ్జిబిషన్లో మెరిసిన సినీ నటీమణులు
-
ఫ్యాషన్ షోలో సినీ తారల సందడి
-
కర్టెన్ రైజర్ ఈవెంట్లో మెరిసిన నటి రాశీ సింగ్
-
ఫర్నిచర్ స్టోర్‌లో మెరిసిన అందాల భామలు
-
ఉత్సాహంగా సాఫ్ట్వేర్ సంస్థ వార్షికోత్సవం
-
బంజారాహిల్స్‌లో సందడి చేసిన మోడల్స్
-
సాయి సేవాసంఘ్ ఆర్గనేజేషన్ కర్టెన్ రైజర్ ఈవెంట్
-
వస్త్ర ప్రదర్శనలో మెరిసిన నటి రాశి
-
మాదాపూర్‌లో సందడి చేసిన సినీ తారలు
-
ఖమ్మంలో సందడి చేసిన నటి సంయుక్త
-
ఎగ్జిబిషన్లో మెరిసిన అందాల భామలు
-
గండిపేట సీబీఐటీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
-
అత్తాపూర్‌లో సందడి చేసిన నటి ఫరియా
-
ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మలు
-
ఘనంగా మేకప్ స్టూడియో స్నాతకోత్సవం
-
బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్ ప్రారంభం
-
శిల్పకళా వేదికలో కూచిపూడి నృత్య ప్రదర్శన
-
‘జామ్ జంక్షన్’ కర్టెన్ రైజర్ ఈవెంట్
-
ఖాజాగూడలో సందడి చేసిన నటి అనుపమ
-
కర్టెన్ రైజర్ ఈవెంట్లో మెరిసిన ముద్దుగుమ్మలు
-
ఉత్సాహంగా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు.. విద్యార్థినుల సందడి
-
జ్యువెల్లరీ ఎగ్జిబిషన్లో మెరిసిన అందాలు
-
శ్రీ చక్రా దమిల్క్ ప్రోడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సత్యదేవ్
-
ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవం.. విద్యార్థుల సందడి
-
గచ్చిబౌలిలో ఘనంగా ఫర్నిచర్ స్టోర్ ప్రారంభోత్సవం
-
‘ఇంటీరియర్ డిజైనర్స్’ ఎగ్జిబిషన్ ప్రారంభం
-
ఎగ్జిబిషన్లో మెరిసిన అందాల భామలు
-
ఘనంగా ‘సమన్వయ’ ఈవెంట్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్‌పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్‌పేట్‌లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు