Russia- Ukraine War : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. నేటికి రెండేళ్లు

వేలమంది సైనికులు పిట్టల్లా రాలిపోయారు. ఆయుధ/మందుగుండు నిల్వలు కొవ్వొత్తుల్లా కరిగిపోయాయి. అమాయక ప్రజలు అనేకులు అసువులు బాశారు. ఇళ్లు, పెద్దపెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన ప్రగతి ఫలాలు కళ్ల ముందే కనుమరుగైపోయాయి. అయినా- ఆ విధ్వంసకాండకు ఇంకా తెరపడలేదు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం..  శనివారంతో రెండేళ్లు పూర్తిచేసుకొని మూడో ఏడులోకి అడుగుపెడుతోంది. ఆ చిత్రాలు..

Updated : 24 Feb 2024 14:18 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు