TDP: ఎన్టీఆర్‌ భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

మంగళగిరి: తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated : 09 Apr 2024 14:47 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని