Union Budget 2024: బడ్జెట్‌తో నిర్మలమ్మ.. చిత్రాలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పార్లమెంటుకు చేరుకున్నారు. ఆ చిత్రాలు మీకోసం.. 

Updated : 01 Feb 2024 11:04 IST
1/9
రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్‌
రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్‌
2/9
బడ్జెట్‌ ట్యాబ్‌తో నిర్మలమ్మ
బడ్జెట్‌ ట్యాబ్‌తో నిర్మలమ్మ
3/9
4/9
5/9
6/9
నిర్మలమ్మకు స్వీట్‌ తినిపిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
నిర్మలమ్మకు స్వీట్‌ తినిపిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
7/9
8/9
బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్మును కలిసిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ
బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్మును కలిసిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ
9/9

మరిన్ని