వెంకటేశ్‌

Updated : 07 Mar 2023 22:26 IST
1/25
‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌తో వెంకటేశ్‌ డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్నారు వెంకటేశ్‌. ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌తో వెంకటేశ్‌ డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్నారు వెంకటేశ్‌.
2/25
ఆ సిరీస్‌లో రానాతో కలిసి నటించారు. ఆ సిరీస్‌లో రానాతో కలిసి నటించారు.
3/25
కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.
4/25
‘రానా నాయుడు’.. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో మార్చి 10న విడుదలకానుంది. ‘రానా నాయుడు’.. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో మార్చి 10న విడుదలకానుంది.
5/25
సిరీస్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెంకటేశ్‌ పాల్గొని, సందడి చేశారు. సిరీస్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెంకటేశ్‌ పాల్గొని, సందడి చేశారు.
6/25
వెంకటేశ్‌ 1960 డిసెంబర్‌ 13న జన్మించారు. వెంకటేశ్‌ 1960 డిసెంబర్‌ 13న జన్మించారు.
7/25
1986లో కలియుగ పాండవులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు

8/25
1992లో విడుదలైన చంటి సినిమా వెంకటేశ్‌కు మరుపురాని మైలురాయిగా నిలిచింది

9/25
ఫ్యామిలీ హీరోగా వెంకటేశ్‌కు మంచి పేరు సంపాదించుకున్నారు

10/25
‘కలియుగ పాండవులు’తో ఉత్తమ తొలి చిత్ర నటుడిగా నంది పురస్కారం

11/25
‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే‘తో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం

12/25
అభిమానులు ఆయనను టాలీవుడ్‌కు ఓ మూలస్తంభంగా అభివర్ణిస్తారు

13/25
హీరోగా ఎంతో స్టార్‌డమ్ సాధించిన వెంకీమామ.. హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదని అంటుంటారు

14/25
పాఠశాల రోజుల్లో తోటి విద్యార్థులు ప్రతీ ఏడాది క్లాస్‌ లీడర్‌గా వెంకటేశ్‌నే ఎంచుకునేవారట

15/25
డిగ్రీ చెన్నై లయోలా కాలేజీలో చదివారు
డిగ్రీ చెన్నై లయోలా కాలేజీలో చదివారు
16/25
నటన కోసం ఏ ఇనిస్టిట్యూట్‌లోనూ చేరని ఈ చంటీ.. అద్దమే క్లాస్‌రూమ్‌ అంటారు

17/25
ప్రొడ్యూసర్‌ కుమారుడి ఇమేజ్‌ను కాదని ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు

18/25
ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేరట
ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేరట
19/25
‘బొబ్బిలిరాజా’, ‘సుందరకాండ’, ‘పవిత్రబంధం’ వెంకీ రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి

20/25
అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘మాంటరీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌’లో ఎంబీఏ చేశారు

21/25
స్కూల్‌ డేస్‌లోనే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం తిరిగారట

22/25
ఇటీవల తన 75వ చిత్రాన్ని ప్రకటించారు. ఆ సినిమాని ‘సైంధవ్‌’ టైటిల్‌తో శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నారు.

23/25
ఆర్తి అగర్వాల్‌తో కలిసి ఆయన చేసిన ‘నువ్వునాకు నచ్చావ్‌’ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలోనే ఉండిపోయింది

24/25
వెంకటేశ్‌ వెంకటేశ్‌
25/25
వెంకటేశ్‌ వెంకటేశ్‌

మరిన్ని