Venky75: వెంకటేశ్‌ 75వ సినిమాగా సైంధవ్‌.. హైదరాబాద్‌లో స్పెషల్‌ ఈవెంట్

కలియుగ పాండవులు సినిమాతో తెరంగేట్రం చేశారు నటుడు వెంకటేశ్‌. ఆయన కెరీర్‏లో 75వ సినిమాగా వస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వెంకీ 75’ కలియుగ పాండవులు - సైంధవ్‌ పేరిట హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో చిరంజీవి, రానా, నాని, అడవిశేష్‌, దర్శకుడు రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, అలీ పలువురు పాల్గొన్నారు. 

Updated : 28 Dec 2023 16:31 IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19

మరిన్ని