Venky75: ‘వెంకీ 75’ కలియుగ పాండవులు - సైంధవ్‌

కలియుగ పాండవులు సినిమాతో తెరంగేట్రం చేశారు నటుడు వెంకటేశ్‌. తన కెరీర్‏లో 75వ సినిమాగా వస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వెంకీ 75’ కలియుగ పాండవులు - సైంధవ్‌ పేరిట హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Updated : 27 Dec 2023 23:11 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని