Hyderabad: ఓటు హక్కుపై అవగాహన.. శేరిలింగంపల్లిలో 2కే రన్‌

ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు శేరిలింగంపల్లి జోన్‌లో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వికాస్ రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

Updated : 10 Apr 2024 10:07 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Tags :

మరిన్ని