Vijayawada: కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసుల భద్రత

విజయవాడ: మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. విజయవాడలోని నిమ్రా, నోవా కళాశాలల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీగా భద్రత చర్యలు చేపట్టారు. సంబంధిత ఫొటోలు..

Updated : 03 Jun 2024 15:45 IST
1/7
విజయవాడలో పోలీసుల భద్రతా చర్యలు..
విజయవాడలో పోలీసుల భద్రతా చర్యలు..
2/7
కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌ సిబ్బంది..
కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌ సిబ్బంది..
3/7
కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన కుర్చీలు..
కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన కుర్చీలు..
4/7
కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లు..
కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లు..
5/7
కౌంటింగ్‌ కేంద్ర వద్ద సిబ్బంది..
కౌంటింగ్‌ కేంద్ర వద్ద సిబ్బంది..
6/7
విజయవాడలో ఓట్ల లెక్కింపు కేంద్రం..
విజయవాడలో ఓట్ల లెక్కింపు కేంద్రం..
7/7
కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు..
కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు