Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవ వేడుక

చిరంజీవి, రవితేజ ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది.

Updated : 14 Jan 2023 19:15 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని