Hyderabad: ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుక.. అవార్డుల ప్రదానం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని ఓ హోటల్‌లో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హాజరై పలువురికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, వృత్తినిపుణులు, విద్యార్థులు హాజరయ్యారు.

Updated : 07 Apr 2024 19:47 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని