YS Sharmila: వైఎస్‌ షర్మిల కుమారుడి పెళ్లి ఫొటోలు.. గ్యాలరీ

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి- ప్రియల వివాహ వేడుక ఇటీవల రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె తల్లి వైఎస్‌ విజయమ్మతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి షర్మిల తాజాగా ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలో  షేర్‌ చేసుకున్న ఫొటోలివే..

Updated : 19 Feb 2024 19:18 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని