ఘనంగా వైఎస్‌ షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్‌.. ప్రముఖులు హాజరు

YS Sharmila Son Wedding reception: ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కుమారుడు రాజా రెడ్డి, ప్రియ రిసెప్షన్‌ హైదరాబాద్‌ శంషాబాద్‌లోని పోర్ట్‌ గ్రాండ్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

Updated : 25 Feb 2024 15:25 IST
1/15
నూతన వధూవరులు రాజా రెడ్డి, ప్రియ కుటుంబాలు

2/15
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర కాంగ్రెస్‌ నాయకులతో నూతన వధూవరులు

3/15
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతో...

4/15
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో...

5/15
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో...

6/15
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులతో...

7/15
తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులతో...
తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులతో...
8/15
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తదితరులతో...

9/15
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల మాజీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తదితరులతో...

10/15
ఎంపీ రఘు రామకృష్ణ రాజుతో...
ఎంపీ రఘు రామకృష్ణ రాజుతో...
11/15
12/15
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులతో...

13/15
సీఎం రమేశ్‌ తదితరులతో...
సీఎం రమేశ్‌ తదితరులతో...
14/15
కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తదితరులు
కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తదితరులు
15/15

మరిన్ని