Exhibition: ఎగ్జిబిషన్‌లో మెరిసిన ముద్దుగుమ్మలు

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌ మూడు రోజుల పాటు జరగనుంది. వివిధ రకాల దుస్తులు, వస్త్రాలు ఆకట్టుకున్నాయి. మోడల్స్‌, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై ఫొటోలు దిగి సందడి చేశారు.

Updated : 10 Mar 2024 15:53 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని