Sreeleela: శ్రీలీల

‘భగవంత్‌ కేసరి’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు ముద్దుగుమ్మ శ్రీలీల (Sreeleela). త్వరలోనే ఆమె ‘ఆదికేశవ’తో ప్రేక్షకులను అలరించనున్నారు. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విశేషాలు.

Updated : 24 Nov 2023 12:22 IST
1/22
2001 జూన్ 14న యూఎస్‌లో జన్మించారు శ్రీలీల. బెంగళూరులో పెరిగారు. 2001 జూన్ 14న యూఎస్‌లో జన్మించారు శ్రీలీల. బెంగళూరులో పెరిగారు.
2/22
శ్రీలీల తల్లి పేరు స్వర్ణలత. గైనకాలజిస్ట్‌గా ఆమెకు బెంగళూరులో మంచి పేరు ఉంది. శ్రీలీల తల్లి పేరు స్వర్ణలత. గైనకాలజిస్ట్‌గా ఆమెకు బెంగళూరులో మంచి పేరు ఉంది.
3/22
శ్రీలీలకు చిన్నతనం నుంచి యాక్టింగ్‌ అంటే ఎంతో ఇష్టం. ఈక్రమంలోనే ఆమె భరతనాట్యంలో శిక్షణ పొందారు. శ్రీలీలకు చిన్నతనం నుంచి యాక్టింగ్‌ అంటే ఎంతో ఇష్టం. ఈక్రమంలోనే ఆమె భరతనాట్యంలో శిక్షణ పొందారు.
4/22
శ్రీలీల కాలేజీ చదువుతోన్న రోజుల్లో ఆమె ఫొటోలను తెలిసిన బంధువులు సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. వాటిని చూసి పలువురు సినిమా అవకాశాలిచ్చారని శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీలీల కాలేజీ చదువుతోన్న రోజుల్లో ఆమె ఫొటోలను తెలిసిన బంధువులు సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. వాటిని చూసి పలువురు సినిమా అవకాశాలిచ్చారని శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
5/22
ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘కిస్‌’ (కన్నడ). 2019లో విడుదలైన ఈ సినిమా అక్కడ విజయాన్ని అందుకుంది. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘కిస్‌’ (కన్నడ). 2019లో విడుదలైన ఈ సినిమా అక్కడ విజయాన్ని అందుకుంది.
6/22
‘పెళ్లి సందD’తో ఆమె హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ‘పెళ్లి సందD’తో ఆమె హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.
7/22
‘పెళ్లి సందD’ , ‘ధమాకా’ చిత్రాలు విజయాలు అందుకోవడంతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ‘పెళ్లి సందD’ , ‘ధమాకా’ చిత్రాలు విజయాలు అందుకోవడంతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి.
8/22
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనకు పైగా చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనకు పైగా చిత్రాలు ఉన్నాయి.
9/22
ఇటీవల విడుదలైన‘భగవంత్‌ కేసరి’ కోసం ఆమె ఫైటింగ్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇటీవల విడుదలైన‘భగవంత్‌ కేసరి’ కోసం ఆమె ఫైటింగ్స్‌లో శిక్షణ తీసుకున్నారు.
10/22
‘ఆదికేశవ’లో చిత్రగా ఆమె అలరించారు. ఇందులో ఆమె పాత్ర యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా ఉంది. ‘ఆదికేశవ’లో చిత్రగా ఆమె అలరించారు. ఇందులో ఆమె పాత్ర యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా ఉంది.
11/22
పవన్‌కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, నితిన్‌తో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’, మహేశ్‌బాబుతో ‘గుంటూరు కారం’ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, నితిన్‌తో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’, మహేశ్‌బాబుతో ‘గుంటూరు కారం’ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు.
12/22
ఓ వైపు నటిగా ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు వైద్యురాలిగా స్థిరపడేందుకు సిద్ధమవుతున్నారు ఈ భామ. ఓ వైపు నటిగా ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు వైద్యురాలిగా స్థిరపడేందుకు సిద్ధమవుతున్నారు ఈ భామ.
13/22
ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వైద్యురాలిని అవుతానని కుటుంబసభ్యులకు తాను మాటిచ్చానని ఆమె గతంలో చెప్పారు. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వైద్యురాలిని అవుతానని కుటుంబసభ్యులకు తాను మాటిచ్చానని ఆమె గతంలో చెప్పారు.
14/22
వరుస షూటింగ్స్‌లో పాల్గొంటూనే పరీక్షలకు సన్నద్ధమవుతున్నానని ఇటీవల ఆమె చెప్పారు. వరుస షూటింగ్స్‌లో పాల్గొంటూనే పరీక్షలకు సన్నద్ధమవుతున్నానని ఇటీవల ఆమె చెప్పారు.
15/22
శ్రీలీల సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. 2017లో ఆమె ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమెను 2.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. శ్రీలీల సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. 2017లో ఆమె ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమెను 2.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22

మరిన్ని