Ali: అలీ కుమార్తె వివాహ వేడుకలో తారల సందడి

ప్రముఖ హాస్య నటుడు అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఘనంగా జరిగింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. చిరంజీవి దంపతులు, వెంకటేశ్‌, మంచు విష్ణు, బ్రహ్మానందం, ఏపీ మంత్రి రోజాతోపాటు తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Updated : 28 Nov 2022 14:51 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని