Amala Paul: వైభవంగా అమలా పాల్‌ వివాహ వేడుక.. ఫొటోలు

హీరోయిన్‌ అమలా పాల్‌ (Amala Paul) వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. తన స్నేహితుడు, పర్యాటక, ఆతిథ్య రంగాల నిపుణుడు జగత్‌ దేశాయ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు కొచ్చిలోని (కేరళ) ఓ హోటల్‌ వేదికైంది. ఆలస్యమెందుకు అమలా పాల్‌ వెడ్డింగ్‌ స్టిల్స్‌ చూసేయండి..

Updated : 05 Nov 2023 22:24 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని