Anant Ambani: అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుక.. పలువురు ప్రముఖులు హాజరు

భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌, ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులు జామ్‌నగర్‌ చేరుకుంటున్నారు. వీరిని ఆహ్వానించేందుకు ఎయిర్‌పోర్టులోనూ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఫొటోలు..

Updated : 01 Mar 2024 19:26 IST
1/11
ఎమ్‌ఎస్‌ ధోనీ దంపతులు..
ఎమ్‌ఎస్‌ ధోనీ దంపతులు..
2/11
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర దంపతులు..
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర దంపతులు..
3/11
కుటుంబ సభ్యులతో అనిల్‌ అంబానీ కుటుంబ సభ్యులతో అనిల్‌ అంబానీ
4/11
బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌
బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌
5/11
మహరాష్ట్ర శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే, ఉద్దవ్‌ ఠాక్రే సతీమణి 
మహరాష్ట్ర శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే, ఉద్దవ్‌ ఠాక్రే సతీమణి 
6/11
బాలీవుడ్‌ నటి రాణీ ముఖర్జీ
బాలీవుడ్‌ నటి రాణీ ముఖర్జీ
7/11
రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె 
రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె 
8/11
మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ దంపతులు
మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ దంపతులు
9/11
10/11
11/11

మరిన్ని