Anant Ambani: అనంత్‌ - రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుక.. ప్రముఖుల సందడి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. జామ్‌నగర్‌లో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ముగ్గురు కలిసి చిందేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 03 Mar 2024 15:53 IST
1/13
అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌
2/13
బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌..
బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌..
3/13
డ్యాన్స్‌ చేస్తున్న ఆమిర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌..
డ్యాన్స్‌ చేస్తున్న ఆమిర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌..
4/13
ఇవాంక ట్రంప్‌..
ఇవాంక ట్రంప్‌..
5/13
‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌..
‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌..
6/13
బిల్‌ గేట్స్‌ దంపతులు..
బిల్‌ గేట్స్‌ దంపతులు..
7/13
8/13
సచిన్ తెందూల్కర్‌ దంపతులు..
సచిన్ తెందూల్కర్‌ దంపతులు..
9/13
10/13
11/13
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు, బిల్‌గేట్స్‌ దంపతులు..
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు, బిల్‌గేట్స్‌ దంపతులు..
12/13
13/13

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు