AP Inter Exams: ఏపీలో ఇంటర్‌ పరీక్షలు.. కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి

ఏపీలో ఇంటర్‌ పరీక్షలు (AP Inter Exams) ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,559 కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష రాసేందుకు విద్యార్థులు భారీగా పరీక్ష కేంద్రాలకు తరలివచ్చారు. ఆ చిత్రాలు.. 

Updated : 01 Mar 2024 13:48 IST
1/26
పరీక్ష రాస్తున్న విద్యార్థులు
పరీక్ష రాస్తున్న విద్యార్థులు
2/26
3/26
4/26
5/26
6/26
7/26
8/26
9/26
10/26
11/26
12/26
నెల్లూరులోని ఓ పరీక్షకేంద్రం వద్ద విద్యార్థినులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
నెల్లూరులోని ఓ పరీక్షకేంద్రం వద్ద విద్యార్థినులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
13/26
పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు
పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు
14/26
15/26
పరీక్ష కేంద్రం వద్ద హాల్‌ టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు
పరీక్ష కేంద్రం వద్ద హాల్‌ టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు
16/26
17/26
18/26
విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
19/26
20/26
విశాఖలోని ద్వారకానగర్‌లోని బీవీకే  డిగ్రీ కళాశాల వద్ద..
విశాఖలోని ద్వారకానగర్‌లోని బీవీకే  డిగ్రీ కళాశాల వద్ద..
21/26
22/26
23/26
24/26
నంద్యాలలోని ఓ పరీక్షకేంద్రం వద్ద..
నంద్యాలలోని ఓ పరీక్షకేంద్రం వద్ద..
25/26
26/26

మరిన్ని