Apple: ముంబయిలో యాపిల్‌ స్టోర్‌.. ఫస్ట్‌ లుక్‌ ఇదే

యాపిల్‌ తన మొట్టమొదటి స్టోర్‌ను భారత్‌లో ప్రారంభించనుంది. ఏప్రిల్‌ 18న ముంబయిలో దీన్ని ప్రారంభించనుంది. దానికి సంబంధించిన ఫొటోలను కింద చూడవచ్చు. 20న దిల్లీలో మరో యాపిల్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నారు.

Updated : 17 Apr 2023 18:48 IST
1/12
ప్రెస్‌ ప్రివ్యూలో భాగంగా ముంబయిలోని నూతన యాపిల్‌ స్టోర్‌లో ప్రదర్శించిన యాపిల్‌ గ్యాడ్జెట్స్‌. ప్రెస్‌ ప్రివ్యూలో భాగంగా ముంబయిలోని నూతన యాపిల్‌ స్టోర్‌లో ప్రదర్శించిన యాపిల్‌ గ్యాడ్జెట్స్‌.
2/12
కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేస్తున్న యాపిల్‌ ఉద్యోగులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేస్తున్న యాపిల్‌ ఉద్యోగులు
3/12
4/12
5/12
6/12
7/12
ప్రారంభోత్సవానికి సిద్ధమైన ముంబయి యాపిల్‌ స్టోర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైన ముంబయి యాపిల్‌ స్టోర్‌
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని