మహనీయుల జయంతి.. ప్రముఖుల నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ, దివంగత ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు వారి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated : 02 Oct 2022 16:22 IST
1/16
దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
2/16
దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
3/16
దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్న ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్న ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్
4/16
కర్ణాటకలోని ఖాదీ గ్రామోద్యోగ్‌లో గాంధీజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కర్ణాటకలోని ఖాదీ గ్రామోద్యోగ్‌లో గాంధీజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ
5/16
గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌ గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌
6/16
తన నివాసంలో గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసంలో గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
7/16
తన నివాసంలో గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన నివాసంలో గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
8/16
తన నివాసంలో గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు తన నివాసంలో గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
9/16
బోయిన్‌పల్లిలో గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు బోయిన్‌పల్లిలో గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు
10/16
తెలంగాణ అసెంబ్లీ వద్ద మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు తెలంగాణ అసెంబ్లీ వద్ద మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు
11/16
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌
12/16
రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
13/16
రాజ్‌భవన్‌లో మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
14/16
దిల్లీలోని విజయ్‌ ఘాట్‌లో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిల్లీలోని విజయ్‌ ఘాట్‌లో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
15/16
దిల్లీలోని విజయ్‌ ఘాట్‌లో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళులర్పిస్తున్న ప్రధాని దిల్లీలోని విజయ్‌ ఘాట్‌లో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళులర్పిస్తున్న ప్రధాని
16/16
పార్లమెంట్ సెంట్రల్‌హాల్లో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, పీయూష్‌ గోయల్‌ తదితరులు పార్లమెంట్ సెంట్రల్‌హాల్లో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, పీయూష్‌ గోయల్‌ తదితరులు

మరిన్ని