Ramojirao: అక్షరయోధుడికి ప్రముఖుల అశ్రునివాళి

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. ఫొటోలు..

Updated : 09 Jun 2024 00:21 IST
1/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
2/46
సినీ నటుడు చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి
3/46
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు
4/46
హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
5/46
విశ్రాంత ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు
విశ్రాంత ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు
6/46
జనసేన నేత నాదెండ్ల మనోహర్
జనసేన నేత నాదెండ్ల మనోహర్
7/46
తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి
తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి
8/46
తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, కంభంపాటి రామ్మోహన్‌రావు
తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, కంభంపాటి రామ్మోహన్‌రావు
9/46
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు
10/46
సినీ నటుడు వెంకటేశ్‌
సినీ నటుడు వెంకటేశ్‌
11/46
సినీ నటుడు బ్రహ్మానందం
సినీ నటుడు బ్రహ్మానందం
12/46
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
13/46
సినీ గేయ రచయిత చంద్రబోస్‌
సినీ గేయ రచయిత చంద్రబోస్‌
14/46
సినీ నటుడు జగపతిబాబు
సినీ నటుడు జగపతిబాబు
15/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న పవన్‌ కల్యాణ్‌.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న పవన్‌ కల్యాణ్‌..
16/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న త్రివిక్రమ్‌, పవన్‌ కల్యాణ్‌.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న త్రివిక్రమ్‌, పవన్‌ కల్యాణ్‌..
17/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌..
18/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న నారా లోకేశ్‌.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న నారా లోకేశ్‌..
19/46
రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న చంద్రబాబు.. రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న చంద్రబాబు..
20/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న భట్టి విక్రమార్క, నాయకులు.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న భట్టి విక్రమార్క, నాయకులు..
21/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న నాగార్జున.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న నాగార్జున..
22/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న నారా రోహిత్‌.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న నారా రోహిత్‌..
23/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న నటి ఇంద్రజ.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న నటి ఇంద్రజ..
24/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మంచు మనోజ్‌.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మంచు మనోజ్‌..
25/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న కేటీఆర్‌.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న కేటీఆర్‌..
26/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మంచు మోహన్‌ బాబు, ఇళయరాజా, మంచు విష్ణు..
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మంచు మోహన్‌ బాబు, ఇళయరాజా, మంచు విష్ణు..
27/46
ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి..
28/46
మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి..
29/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ..
30/46
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి..
31/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న నిర్మాత అశ్వనీదత్‌.. రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న నిర్మాత అశ్వనీదత్‌..
32/46
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న చంద్రబాబు, భువనేశ్వరి..
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న చంద్రబాబు, భువనేశ్వరి..
33/46
రామోజీరావు పార్థివదేహం వద్ద పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నచంద్రబాబు దంపతులు..
రామోజీరావు పార్థివదేహం వద్ద పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నచంద్రబాబు దంపతులు..
34/46
రామోజీరావు పార్థివదేహం వద్ద భావోద్వేగానికి గురైన నటుడు రాజేంద్రప్రసాద్‌
రామోజీరావు పార్థివదేహం వద్ద భావోద్వేగానికి గురైన నటుడు రాజేంద్రప్రసాద్‌
35/46
రామోజీరావు భౌతికకాయానికి పూలమాలతో నివాళులర్పిస్తున్న హీరో కల్యాణ్‌రామ్‌
రామోజీరావు భౌతికకాయానికి పూలమాలతో నివాళులర్పిస్తున్న హీరో కల్యాణ్‌రామ్‌
36/46
కన్నీరుమున్నీరవుతున్న దర్శకుడు రాఘవేంద్రరావు
కన్నీరుమున్నీరవుతున్న దర్శకుడు రాఘవేంద్రరావు
37/46
రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న నరేష్‌, పవిత్ర
రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న నరేష్‌, పవిత్ర
38/46
నివాళులర్పిస్తున్న దర్శకుడు బోయపాటి
నివాళులర్పిస్తున్న దర్శకుడు బోయపాటి
39/46
నివాళులర్పిస్తున్న దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి
నివాళులర్పిస్తున్న దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి
40/46
రామోజీరావు పార్థివదేహం వద్ద మంత్రి పొంగులేటి
రామోజీరావు పార్థివదేహం వద్ద మంత్రి పొంగులేటి
41/46
నివాళులర్పిస్తున్న రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి
నివాళులర్పిస్తున్న రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి
42/46
ఈనాడు ఎండీ కిరణ్‌ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
ఈనాడు ఎండీ కిరణ్‌ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
43/46
నివాళులర్పిస్తున్న సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌
నివాళులర్పిస్తున్న సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌
44/46
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ 
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ 
45/46
రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు
రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు
46/46
నివాళులర్పిస్తున్న రామోజీరావు కుటుంబ సభ్యులు
నివాళులర్పిస్తున్న రామోజీరావు కుటుంబ సభ్యులు

మరిన్ని