Lok sabha Elections: తొలిదశ పోలింగ్‌.. ఓటు వేసిన ప్రముఖులు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం  పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ చిత్రాలు..

Updated : 19 Apr 2024 15:28 IST
1/19
విశాల్‌
విశాల్‌
2/19
ఓటు వేసిన అతిచిన్న మహిళ జ్యోతిఆమ్గే
ఓటు వేసిన అతిచిన్న మహిళ జ్యోతిఆమ్గే
3/19
రజనీకాంత్‌
రజనీకాంత్‌
4/19
సూర్య, కార్తి
సూర్య, కార్తి
5/19
తమిళిసై సౌందరరాజన్‌ 
తమిళిసై సౌందరరాజన్‌ 
6/19
హాస్యనటుడు యోగిబాబు
హాస్యనటుడు యోగిబాబు
7/19
త్రిష త్రిష
8/19
కమల్‌ హాసన్‌ కమల్‌ హాసన్‌
9/19
శివకార్తికేయన్‌ శివకార్తికేయన్‌
10/19
అజిత్‌ కుమార్‌ అజిత్‌ కుమార్‌
11/19
వరలక్ష్మి, రాధికా, శరత్‌కుమార్‌
వరలక్ష్మి, రాధికా, శరత్‌కుమార్‌
12/19
 విజయ్‌ సేతుపతి
 విజయ్‌ సేతుపతి
13/19
ధనుష్‌
ధనుష్‌
14/19
ఓటు వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 
ఓటు వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 
15/19
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దంపతులు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దంపతులు
16/19
17/19
సద్గురు జగ్గీవాసుదేవ్‌ 
సద్గురు జగ్గీవాసుదేవ్‌ 
18/19
ఓటు హక్కు వినియోగించుకుంటున్న సద్గురు జగ్గీవాసుదేవ్‌ 
ఓటు హక్కు వినియోగించుకుంటున్న సద్గురు జగ్గీవాసుదేవ్‌ 
19/19
 కుటుంబసభ్యులతో ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్ ధామీ
 కుటుంబసభ్యులతో ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్ ధామీ

మరిన్ని