Assembly Election Results: తెలంగాణలో కాంగ్రెస్‌ శ్రేణుల సెలబ్రేషన్స్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు వివిధ నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకున్నాయి. పార్టీ నాయకులు బాణసంచా పేల్చి వేడుకలు చేశారు. కాంగ్రెస్‌కు జై కొడుతూ నినాదాలు చేశారు. ఫొటోలు..

Updated : 03 Dec 2023 15:17 IST
1/26
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు
2/26
గచ్చిబౌలి ఎల్లా హోటల్ వద్ద కాంగ్రెస్‌ సంబరాలు.. గచ్చిబౌలి ఎల్లా హోటల్ వద్ద కాంగ్రెస్‌ సంబరాలు..
3/26
హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో..
4/26
గచ్చిబౌలి ఎల్లా హోటల్ వద్ద కాంగ్రెస్‌ నాయకులు.. గచ్చిబౌలి ఎల్లా హోటల్ వద్ద కాంగ్రెస్‌ నాయకులు..
5/26
గచ్చిబౌలి ఎల్లా హోటల్ వద్ద  బండ్ల గణేశ్‌ గచ్చిబౌలి ఎల్లా హోటల్ వద్ద బండ్ల గణేశ్‌
6/26
కాంగ్రెస్‌ నాయకుడు కాంగ్రెస్‌ నాయకుడు
7/26
గచ్చిబౌలి ఎల్లా హోటల్ వద్ద  ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. గచ్చిబౌలి ఎల్లా హోటల్ వద్ద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి..
8/26
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు.. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు..
9/26
10/26
11/26
12/26
రేవంత్ రెడ్డి, విజయ శాంతి రేవంత్ రెడ్డి, విజయ శాంతి
13/26
14/26
కాంగ్రెస్‌ గెలుపు సంబరాల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌.. కాంగ్రెస్‌ గెలుపు సంబరాల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌..
15/26
భారీ  కేక్‌ కట్‌ చేస్తున్న పొంగులేటి, కాంగ్రెస్‌ నాయకులు భారీ కేక్‌ కట్‌ చేస్తున్న పొంగులేటి, కాంగ్రెస్‌ నాయకులు
16/26
17/26
ఖమ్మంలో  తుమ్మల నాగేశ్వరరావు, నాయకులు ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, నాయకులు
18/26
రిటర్నింగ్ అధికారి నుంచి విజేత పత్రం అందుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య రిటర్నింగ్ అధికారి నుంచి విజేత పత్రం అందుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య
19/26
విజయ కేతనం చూపుతున్న  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్‌ రాజ నర్సింహా విజయ కేతనం చూపుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్‌ రాజ నర్సింహా
20/26
ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావుకు హారతి ఇస్తున్న కుటుంబ సభ్యులు ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావుకు హారతి ఇస్తున్న కుటుంబ సభ్యులు
21/26
ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు వెంట కాంగ్రెస్‌ నేతలు ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు వెంట కాంగ్రెస్‌ నేతలు
22/26
కరీంనగర్‌:  విజయ కేతనం చూపుతున్న చొప్పదండి కాంగ్రెస్‌ అభ్యర్థి  మేడిపల్లి సత్యం కరీంనగర్‌: విజయ కేతనం చూపుతున్న చొప్పదండి కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం
23/26
కరీంనగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల వేడుకలు కరీంనగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల వేడుకలు
24/26
25/26
షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేతల సంబరాలు షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేతల సంబరాలు
26/26

మరిన్ని