Assembly Election Results: గాంధీ భవన్‌ వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు గాంధీ భవన్ వద్ద సంబరాలు చేసుకున్నాయి. పార్టీ నాయకులు బాణసంచా పేల్చి వేడుకలు చేశారు. అనంతరం ర్యాలీగా గాంధీ భవన్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గెలుపొందిన నాయకులు ప్రజలకు అభివాదం చేశారు. ఫొటోలు..

Updated : 03 Dec 2023 12:12 IST
1/15
గాంధీభవన్‌ వద్ద రేవంత్‌కు స్వాగతం పలుకుతున్న నేతలు గాంధీభవన్‌ వద్ద రేవంత్‌కు స్వాగతం పలుకుతున్న నేతలు
2/15
3/15
రేవంత్ రెడ్డి కోసం రోడ్డు మీద డివైడర్ పై నిలిచిన బలరాం నాయక్ రేవంత్ రెడ్డి కోసం రోడ్డు మీద డివైడర్ పై నిలిచిన బలరాం నాయక్
4/15
5/15
6/15
గాంధీ భవన్‌ వద్ద సందడి గాంధీ భవన్‌ వద్ద సందడి
7/15
8/15
9/15
10/15
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో... హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో...
11/15
12/15
హైదరాబాద్‌: గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు హైదరాబాద్‌: గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు
13/15
14/15
గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సందడి గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సందడి
15/15

మరిన్ని